హిందూపురం: ఘనంగా ఉక్కుమనిషి జయంతి

4చూసినవారు
హిందూపురం: ఘనంగా ఉక్కుమనిషి జయంతి
హిందూపురం పట్టణంలోని మోడల్ కాలనీలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ పాఠశాలలో వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రోహిణి మాట్లాడుతూ, ముక్కలుగా ఉన్న భారతదేశాన్ని ఒకటిగా చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :