హిందూపురం: మురళి నాయక్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే బాలకృష్ణ

537చూసినవారు
హిందూపురం: మురళి నాయక్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే బాలకృష్ణ
యుద్ధభూమిలో అసువులు బాసిన వీరా జవాన్ మురళి నాయక్ కుటుంబానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అండగా నిలిచారు. ఒక నెల వేతనాన్ని మురళి నాయక్ కుటుంబానికి శనివారం ప్రకటించారు. సోమవారం మురళి నాయక్ స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి నగదును అందజేయనున్న ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు.

సంబంధిత పోస్ట్