హిందూపురం: నారా లోకేష్ కు ఎంపీ స్వాగతం

9చూసినవారు
హిందూపురం: నారా లోకేష్ కు ఎంపీ స్వాగతం
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ విమానాశ్రయంలో హిందూపురం పార్లమెంటు సభ్యుడు బి. కె పార్థసారథి మంత్రి లోకేష్‌ను కలిసి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్