హిందూపురం: బాలకృష్ణ చిత్రపటాన్ని గీసిన విద్యార్థి.. ముద్దాడిన బాలయ్య

4881చూసినవారు
హిందూపురం ఎంజీఎం హైస్కూల్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులను అభినందించారు. ఒక విద్యార్థి బాలకృష్ణ చిత్రాన్ని గీయగా, దానిని చూసి ఆనందంతో  బాలకృష్ణ ఆ విద్యార్థిని ప్రేమగా ముద్దాడి ప్రోత్సహించారు.