హిందూపురం: అవినీతిని అరికట్టడానికి ముందుకు రావాలి

21చూసినవారు
గురువారం హిందూపురం పట్టణంలో విద్యార్థులను ఉద్దేశించి ఏసీబీ అధికారి అమిద్ ఖాన్ మాట్లాడుతూ, సమాజంలో అవినీతిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉదయం లేచినప్పటి నుంచి అవినీతి ఎక్కడో ఒకచోట ఉంటుందని, అవగాహనతో ప్రతి ఒక్కరూ అవినీతి నిర్మూలనకు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఎంజీఎం గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో అవినీతి నిర్మూలన, ర్యాగింగ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్