హిందూపురం మార్కెట్ వేలంపాట పూర్తి

7చూసినవారు
హిందూపురం మార్కెట్ వేలంపాట పూర్తి
హిందూపురం పట్టణంలోని దినసరి మార్కెట్ వేలంపాటను ధీరజ్ మని అనే వ్యక్తి రూ. 52.50 లక్షలకు దక్కించుకున్నారని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తెలిపారు. అదేవిధంగా, పరిగి బస్టాండ్ ఖాళీ స్థలం వేలంపాటను రూ. 22.05 లక్షలకు అస్మాబా దక్కించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్