అనంతపురం పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు కేఎం సైఫుల్లా పెద్ద కుమారుడు స్వర్గీయ రహంతుల్లా ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి హాజరయ్యారు. JVS కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ తన కుమారుడు బీకే సాయి కళ్యాణ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సంఘటన అనంతపురం పట్టణంలో జరిగింది.