హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి నివాసంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సత్య సాయి జిల్లా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుడు గొట్లూరు అనిల్, బీకే పార్థసారథిని కలిసి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.