హిందూపురం: గంగ పూజ చేసిన టీడీపీ నాయకులు

12చూసినవారు
హిందూపురం: గంగ పూజ చేసిన టీడీపీ నాయకులు
హిందూపురం మండలం కిరికెర చెరువు నిండిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ హెచ్. యన్ రాము ఆధ్వర్యంలో గురువారం గంగపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కృషితో చెరువు నిండినందుకు స్థానిక టీడీపీ నాయకులు, రైతులు కలిసి ఈ పూజ చేసినట్లు రాము తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్