పెనుకొండలో ఎల్లమ్మ ఆలయ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పార్థసారథి

3643చూసినవారు
హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి శుక్రవారం పెనుకొండ మండలం వెంకటగిరి పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ ఆలయంలో జరిగిన ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీ ఆలయంలో పూజలు నిర్వహించారు.