రైతులకు చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ

3చూసినవారు
రైతులకు చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ
రొద్దం మండలంలో ఏర్పాటు కాబోతున్న సోలార్ సంస్థ కోసం భూములు ఇచ్చిన రైతులకు పెనుకొండలోని కార్యాలయంలో సోలార్ కంపెనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి రైతుకు చెక్కును అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్