హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఏ డీసీసీ చైర్మన్ కేశవ రెడ్డి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం చేయించి, తీర్థప్రసాదాలను అందజేశారు. రైతులు, ప్రజలు క్షేమంగా ఉండాలని స్వామివారిని మొక్కుకున్నట్లు ఎంపీ తెలిపారు.