ఓడి చెరువు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.