చిలమత్తూరు లో జూదం కేంద్రం పై పోలీసుల దాడి

3చూసినవారు
చిలమత్తూరు లో జూదం కేంద్రం పై పోలీసుల దాడి
చిలమత్తూరు పోలీసులు డ్రోన్ సహాయంతో పోతులపల్లి గ్రామ శివారులో జూదం ఆడుతున్న వారిపై దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఎస్సై శ్రీధర్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో రూ. 2,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఒక వ్యక్తి పరారయ్యాడు. అరెస్టు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సీఐ జనార్దన్ తెలిపారు. జూదం, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్సై హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్