హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

0చూసినవారు
హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ
గురువారం, జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీ చేశారు. ఆయన నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, దర్యాప్తుల పురోగతిని పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, లాకప్, మహిళా హెల్ప్ డెస్క్, కంప్యూటర్ గదిని కూడా పరిశీలించి, పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్