శ్రీ సత్యసాయి: పెళ్లిళ్లు, సెలవులతో మొదలైన ట్రావెల్స్ దందా

8చూసినవారు
శ్రీ సత్యసాయి: పెళ్లిళ్లు, సెలవులతో మొదలైన ట్రావెల్స్ దందా
శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు ప్రయాణికులను దోచుకుంటున్నాయి. పెళ్లిళ్లు, సెలవుల కారణంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో, టికెట్ ధరలను అమాంతం పెంచేశారు. రూ.500కు లభించే స్లీపర్ టికెట్ ధర రూ.4వేలకు పెరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ బస్సుల్లోనూ సీట్లు లేకపోవడంతో ప్రైవేట్ బస్సుల దోపిడీ మళ్లీ మొదలైంది.