విద్యా సంస్థల సమీపంలో పొగాకు అమ్మితే కఠిన చర్యలు

11చూసినవారు
విద్యా సంస్థల సమీపంలో పొగాకు అమ్మితే కఠిన చర్యలు
హిందూపురం పట్టణంలోని బోయపేట చిన్న మార్కెట్ తదితర ప్రాంతాల్లోని పాఠశాలల వద్ద ఉన్న కిల్లి దుకాణాల్లో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. విద్యా సంస్థల సమీపంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్