కూలీలకు నష్టం కలిగించే విబిజి రామ్ జి పథకాన్ని రద్దు చేయాలి

6చూసినవారు
కూలీలకు నష్టం కలిగించే విబిజి రామ్ జి పథకాన్ని రద్దు చేయాలి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యధావిధిగా కొనసాగించాలని, ఉపాధి కూలీలకు నష్టం కలిగించే వి.బి.జి. రామ్ జి పథకాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాలస్వామి డిమాండ్ చేశారు. బుధవారం చిలమత్తూరు మండలంలో ఉపాధి కూలీలతో గోవింద్ రెడ్డి అధ్యక్షతన కరపత్రాలు విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్