కదిరిలో అంగన్వాడి ఉద్యోగుల నిరసన ర్యాలీ

14చూసినవారు
విజయవాడలో అంగన్వాడీ ఉద్యోగులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ కదిరిలో సీఐటీయూ నాయకులు నిరసన తెలిపారు. మంగళవారం, అంగన్వాడీ ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి, తమకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు మద్దతుగా పట్టణ సీఐటీయూ నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్