సైబర్ నేరాలు పోక్సో కేసులపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన...

2చూసినవారు
సైబర్ నేరాలు పోక్సో కేసులపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన...
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కదిరి సబ్ డివిజన్ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థినులకు నూతన చట్టాలు, సైబర్ మోసాలు, పోక్సో కేసులపై పోలీసులు, శక్తి టీం బృందాలు శుక్రవారం అవగాహన కల్పించారు. పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ చట్టం, మహిళలపై జరిగే నేరాల పట్ల విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్