కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గా భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు

4చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. జనవరి 31న ప్రిన్సిపాల్ రమా పదవీ విరమణ చేయడంతో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతిగా ఉన్న భాస్కర్ కు కళాశాల సిబ్బంది ఘన స్వాగతం పలికారు. కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో విద్యార్థులకు మెరుగైన సేవలు అందిస్తానని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్