దంపతులు ఫ్రీ బస్సు క్యాంపును సద్వినియోగం చేసుకోండి-కందికుంట

7చూసినవారు
దంపతులు ఫ్రీ బస్సు క్యాంపును సద్వినియోగం చేసుకోండి-కందికుంట
కదిరి పట్టణంలోని బాయ్స్ కాలేజ్ మైదానంలో విశాఖపట్నంకు చెందిన ఒయాసిస్ ఫెర్టిలిటీస్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఒయాసిస్ జనని బస్సు క్యాంప్ నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. గర్భధారణ సమస్యలతో బాధపడుతున్న దంపతులు ఈ ఉచిత బస్సు క్యాంపును సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చని ఆయన తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్