జాతీయ రహదారిపై యువకుల ప్రమాదకర స్టంట్లు

3చూసినవారు
కదిరి పట్టణ శివారులో జాతీయ రహదారిపై కొందరు యువకులు పదుల సంఖ్యలో బైక్‌లపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. పోలీసులు పలుమార్లు హెచ్చరించినా యువత తీరులో మార్పు రాకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విన్యాసాలు ప్రయాణికుల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించాయి.

ట్యాగ్స్ :