తలుపుల: నవంబర్ 1వతేదిన సీఎం రాక...

5చూసినవారు
తలుపుల: నవంబర్ 1వతేదిన సీఎం రాక...
శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం పెద్దన్నవారిపల్లికి నవంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.

ట్యాగ్స్ :