తలుపుల: బాలుడిని చంపిన మామ అరెస్ట్

1చూసినవారు
తలుపుల: బాలుడిని చంపిన మామ అరెస్ట్
తలుపుల మండలం గరికపల్లికి చెందిన బాలుడు హర్షవర్ధన్ హత్య కేసులో నిందితుడు ప్రసాదును మూర్తిపల్లి వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన కుమారుడు అనారోగ్యంపై బావ గంగాధర్ చేసిన వ్యాఖ్యలతో కోపం పెంచుకున్న ప్రసాద్, బాలుడిని తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్