కదిరిలో లంచం తీసుకుంటూ చిక్కిన ప్రభుత్వ అధికారి

15చూసినవారు
కదిరిలో లంచం తీసుకుంటూ చిక్కిన ప్రభుత్వ అధికారి
కదిరి పట్టణంలో బీసీ సంక్షేమ శాఖ సహాయ అధికారి బాలాజీ, పాత బకాయిల బిల్లుల మంజూరు కోసం వార్డెన్ లక్ష్మీనారాయణ నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ సీఐ హమీద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో బాలాజీని అధికారులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్