బంజారాల ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

7చూసినవారు
బంజారాల ఆధ్వర్యంలో హోలీ వేడుకలు
కదిరి పట్టణంలో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని బంజారాలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సంప్రదాయాలను కొనసాగించారు. అందరూ కలిసి మారెమ్మ గుడి వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం హోలీ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్