కదిరి: రైతన్నా... మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

7చూసినవారు
కదిరి: రైతన్నా... మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం కురుమామిడి పంచాయతీ రెక్కమాను రైతు సేవ కేంద్రంలో బుధవారం జరిగిన 'రైతన్నా మీ కోసం' కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలపై ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :