వైసీపీ పై కదిరి ఎమ్మెల్యే కందికుంట ఫైర్..

5చూసినవారు
తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యిలో జంతు కొవ్వు కలిపింది నిజమని కేంద్ర సంస్థలు తేల్చినా, వైసీపీ నేత అంబటి రాంబాబు తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటు అని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. శనివారం కదిరిలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ నాయకులు రాత్రికి రాత్రే ఏదో ఆలోచన చేసుకుంటున్నారని, ప్రకృతి రూపంలోనే సమాధానం దొరుకుతుందని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you