కదిరి: వడ్డె ఓబన్న జయంతి సందర్బంగా నివాళి అర్పించిన ఎమ్మెల్యే

8చూసినవారు
కదిరి: వడ్డె ఓబన్న జయంతి సందర్బంగా నివాళి అర్పించిన ఎమ్మెల్యే
స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతిని ఆదివారం కదిరి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డెర ఓబన్న విగ్రహానికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎమ్మెస్ పార్థసారథి, జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్