కదిరి: మహిళల భద్రతకు భరోసా 'శక్తి' యాప్..

13చూసినవారు
కదిరి: మహిళల భద్రతకు భరోసా 'శక్తి' యాప్..
శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, జిల్లాలో మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రతి ఒక్కరూ 'శక్తి' యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని శక్తి టీం బృందాలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్