హనుమంతుని వాహనంపై దర్శనం ఇచ్చిన ఖాద్రి నరసింహుడు

9చూసినవారు
హనుమంతుని వాహనంపై దర్శనం ఇచ్చిన ఖాద్రి నరసింహుడు
కదిరి పట్టణంలో ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవరోజు ఉత్సవాల్లో భాగంగా, స్వామివారు హనుమంతుని వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని పరిమళ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ట్యాగ్స్ :