ఆస్తమాతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య

8చూసినవారు
ఆస్తమాతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య
నంబులపూలకుంట మండలం గౌకనపేటకు చెందిన సోమగిరి అమరయ్య (58) శనివారం ఉదయం తన ఇంటి సమీపంలోని చింత చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. అమరయ్య దీర్ఘకాలంగా ఆస్తమా వ్యాధితో బాధపడుతుండేవాడని, జీవితంపై విసుగు చెంది ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్