వాహన తనిఖీలు చేపట్టిన నల్లచెరువు పోలీసులు

4చూసినవారు
వాహన తనిఖీలు చేపట్టిన నల్లచెరువు పోలీసులు
నల్లచెరువు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రికార్డులు సరిగా లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించాలని సూచిస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్