కదిరిలో ట్రాక్టర్, బైక్ ఢీ.. ఒకరి మృతి

2చూసినవారు
కదిరిలో ట్రాక్టర్, బైక్ ఢీ.. ఒకరి మృతి
కదిరి మండలంలోని గట్లు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అఫ్టల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రాంగ్ రూట్లో వస్తున్న ట్రాక్టర్ను మోటార్ సైకిల్ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బైక్ నడుపుతున్న షేక్ సల్లాఉద్దీన్ తీవ్ర గాయాలపాలవడంతో అతన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్