ట్రాక్టరు ద్విచక్ర వాహనం డీ ఒకరు మృతి

7చూసినవారు
ట్రాక్టరు ద్విచక్ర వాహనం డీ ఒకరు మృతి
కదిరి పట్టణంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అఫ్జల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. అఫ్జల్ తన స్నేహితుడు షేక్ సలావుద్దీన్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, కదిరి ఆర్టీవో ఆఫీస్ సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్