ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు...

2చూసినవారు
ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు...
శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, బుధవారం పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపట్టారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడాలనే ప్రధాన లక్ష్యంతో, జిల్లాలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, రద్దీ ప్రాంతాలలో పోలీసులు ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్