కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను (తిమ్మమాంబ) ఉత్సవాల నిర్వహణకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా, మహాశివరాత్రి తిమ్మమాంబ ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.