కదిరి సబ్ జైలుకు వెళ్లిన వైకాపా ఇంచార్జ్

8చూసినవారు
కదిరి సబ్ జైలుకు వెళ్లిన వైకాపా ఇంచార్జ్
తలుపుల మండల వైసీపీ కన్వీనర్ డీకే బాబు కదిరి సబ్ జైల్లో ఉన్న నేపథ్యంలో, బుధవారం కదిరి వైకాపా ఇన్చార్జ్ మక్బుల్ స్థానిక వైకాపా నేతలతో కలిసి సబ్ జైలుకు వెళ్లి డీకే బాబును పరామర్శించారు. ఈ సందర్భంగా, ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్