ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల మెడికల్ మాఫియాపై చర్యలుతీసుకోవాలి

13చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల మెడికల్ మాఫియాపై చర్యలుతీసుకోవాలి
కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రోగుల పట్ల యమభటుల్లా ప్రవర్తిస్తున్నారని, ప్రైవేట్ ఆసుపత్రులతో కుమ్మక్కై మెడికల్ మాఫియాగా మారి కాసుల కక్కుర్తితో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సీపీఐ, దళిత సంఘాల నాయకులు సోమవారం కళ్యాణదుర్గం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్