కళ్యాణదుర్గం మండలం శిబావి సమీపంలో మామిడి పండ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం కారణంగా మామిడి కాయలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.