స్వచ్చ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రము లో పాల్గొన్న కలెక్టర్

3చూసినవారు
స్వచ్చ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రము లో పాల్గొన్న కలెక్టర్
కళ్యాణదుర్గం మండలంలోని పాలవాయి గ్రామంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు తమ ఇళ్లలోనే తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడం అలవాటు చేసుకోవాలని, ఇదే స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పనిని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్