దుర్గం: వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఎంపిక

83చూసినవారు
దుర్గం: వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఎంపిక
కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద ఆదివారం కళ్యాణదుర్గం వర్కింగ్ జర్నలిస్టుల నూతన అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా మస్తాన్, ఉపాధ్యక్షుడిగా లోకేష్, కార్యదర్శిగా వన్నూరుస్వామి, ప్రధాన కార్యదర్శిగా వినోద్, సహాయ కార్యదర్శిగా రంగస్వామి, కోశాధికారిగా షఫీ, సహాయ కోశాధికారిగా బండి సుధా, మరో ఎనిమిది మంది కార్యవర్గ సభ్యులు ఎంపికయ్యారు.

సంబంధిత పోస్ట్