దుర్గం: విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

66చూసినవారు
దుర్గం: విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై గురువారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాద ఘటనలో మాజీ సీఎం విజయ రూపానితో పాటు వందలాదిమంది మృతి చెందడంపై ఎమ్మెల్యే సంతాపం తెలిపారు. కళ్యాణదుర్గంలో శుక్రవారం నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ విజయోత్సవ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్