దుర్గం: గోళ్ల గ్రామంలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం

3చూసినవారు
దుర్గం: గోళ్ల గ్రామంలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం
కళ్యాణదుర్గం ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2 ఆధ్వర్యంలో శుక్రవారం గోళ్ల గ్రామంలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ సోమశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని, మత్తు పదార్థాల వాడకం, అక్రమ రవాణాపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

సంబంధిత పోస్ట్