దుర్గం: దివ్యాంగురాలికి పింఛన్ ఇవ్వాలని కన్నీటి విజ్ఞప్తి

7చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన రోజా అనే యువతి రెండు కాళ్లు, చేతులు పడిపోయి, బుద్ధిమాంద్యంతో మంచానికే పరిమితమైంది. 100% వికలాంగత్వంతో బాధపడుతున్న కూతుర్ని పోషించడం భారంగా మారిందని తల్లిదండ్రులు వరలక్ష్మి, మర్రిస్వామి బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. మంచానికే పరిమితమైన వారికి ప్రభుత్వం రూ. 15 వేల పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఎమ్మెల్యే సురేంద్రబాబును, ప్రభుత్వాన్ని కన్నీటితో వేడుకున్నారు.
Job Suitcase

Jobs near you