దుర్గం: డ్రోన్ ఆపరేటింగ్ శిక్షణతో యువతకు ఉపాధి

58చూసినవారు
దుర్గం: డ్రోన్ ఆపరేటింగ్ శిక్షణతో యువతకు ఉపాధి
వ్యవసాయ రంగంలో సాంకేతికతను అలవర్చుకుని మరింత మెరుగైన దిగుబడులు సాధించేందుకు డ్రోన్ వినియోగంలోకి తీసుకువచ్చారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. శనివారం వర్లి గ్రామంలో గత నెల రోజులుగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో వ్యోమిక్ కంపెనీ వారు ఉచితంగా యువతకు డ్రోన్ ఆపరేటింగ్ నందు శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు ఎమ్మెల్యే సర్టిఫికెట్లను అందజేశారు.

సంబంధిత పోస్ట్