దుర్గం: భైరవానితిప్ప ప్రాజెక్టులో ఇద్దరు యువకులు గల్లంతు

62చూసినవారు
శనివారం మధ్యాహ్నం బ్రహ్మసముద్రం మండలం భైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద ఇద్దరు యువకులు నీటిలో గల్లంతయ్యారు. గేటు ఎత్తి నీరు విడుదల చేసిన కొద్దిసేపటికే, స్పిల్ వే వద్ద ఈతకు వెళ్లిన యువకుల్లో ఇద్దరు అదృశ్యమయ్యారు. అధికారులు వెంటనే అప్రమత్తమై గేటును మూసివేసి, గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్