కల్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు

0చూసినవారు
కల్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లె టోల్ గేట్ సిబ్బందిపై కల్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసిన ఘటనపై వాయల్పాడు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. టోల్ గేట్ మేనేజర్ రవి ఇచ్చిన ఫిర్యాదుపై రాత్రి 9 గంటలకు ఎఫ్. ఐ.ఆర్ నమోదు అయ్యింది. టోల్ గేట్ మేనేజర్ రవి, మహిళ సిబ్బంది శ్రీలత పై దాడి చేసి అసభ్య పదజాలంతో తిట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్