కళ్యాణ్ దుర్గం: కోర్టు ఆవరణలో యువకుడి ఆత్మహత్యాయత్నం

25చూసినవారు
కళ్యాణ్ దుర్గం: కోర్టు ఆవరణలో యువకుడి ఆత్మహత్యాయత్నం
కంబదూరు మండలం కొత్తపల్లికి చెందిన జయరాం అనే యువకుడు, కుటుంబ కలహాల కారణంగా కంబదూరు పోలీసులు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ, గురువారం కళ్యాణదుర్గం కోర్టు ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్తుండగా, పోలీసులు అతనిని గుర్తించి, నీళ్లు పోసి ప్రమాదం నుంచి రక్షించారు. తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్